శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి 

field_imag_alt

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి 

 1. ఓం నమో వరాహవదనాయై నమః 
 2. ఓం నమో వారాహ్యై నమః 
 3. ఓం వరరూపిణ్యై నమః 
 4. ఓం క్రోడాననాయై నమః 
 5. ఓం కోలముఖ్యై నమః 
 6. ఓం జగదమ్బాయై నమః 
 7. ఓం తరుణ్యై నమః 
 8. ఓం విశ్వేశ్వర్యై నమః 
 9. ఓం శఙ్ఖిన్యై నమః 
 10. ఓం చక్రిణ్యై నమః
 11. ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః 
 12. ఓం ముసలధారిణ్యై నమః 
 13. ఓం హలసకాది సమాయుక్తాయై నమః 
 14. ఓం భక్తానామభయప్రదాయై నమః 
 15. ఓం ఇష్టార్థదాయిన్యై నమః 
 16. ఓం ఘోరాయై నమః 
 17. ఓం మహాఘోరాయై నమః 
 18. ఓం మహామాయాయై నమః 
 19. ఓం వార్తాల్యై నమః 
 20. ఓం జగదీశ్వర్యై నమః 
 21. ఓం అణ్డే అణ్డిన్యై నమః 
 22. ఓం రుణ్డే రుణ్డిన్యై నమః 
 23. ఓం జమ్భే జమ్భిన్యై నమః 
 24. ఓం మోహే మోహిన్యై నమః 
 25. ఓం స్తమ్భే స్తమ్భిన్యై నమః 
 26. ఓం దేవేశ్యై నమః 
 27. ఓం శత్రునాశిన్యై నమః 
 28. ఓం అష్టభుజాయై నమః 
 29. ఓం చతుర్హస్తాయై నమః 
 30. ఓం ఉన్నతభైరవాఙ్గస్థాయై నమః 
 31. ఓం కపిలాలోచనాయై నమః 
 32. ఓం పఞ్చమ్యై నమః 
 33. ఓం లోకేశ్యై నమః 
 34. ఓం నీలమణిప్రభాయై నమః 
 35. ఓం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః 
 36. ఓం సింహారుద్రాయై నమః 
 37. ఓం త్రిలోచనాయై నమః 
 38. ఓం శ్యామలాయై నమః 
 39. ఓం పరమాయై నమః 
 40. ఓం ఈశాన్యై నమః
 41. ఓం నీల్యై నమః 
 42. ఓం ఇన్దీవరసన్నిభాయై నమః 
 43. ఓం కణస్థానసమోపేతాయై నమః 
 44. ఓం కపిలాయై నమః 
 45. ఓం కలాత్మికాయై నమః 
 46. ఓం అమ్బికాయై నమః 
 47. ఓం జగద్ధారిణ్యై నమః 
 48. ఓం భక్తోపద్రవనాశిన్యై నమః 
 49. ఓం సగుణాయై నమః 
 50. ఓం నిష్కలాయై నమః 
 51. ఓం విద్యాయై నమః 
 52. ఓం నిత్యాయై నమః 
 53. ఓం విశ్వవశఙ్కర్యై నమః 
 54. ఓం మహారూపాయై నమః 
 55. ఓం మహేశ్వర్యై నమః 
 56. ఓం మహేన్ద్రితాయై నమః 
 57. ఓం విశ్వవ్యాపిన్యై నమః 
 58. ఓం దేవ్యై నమః 
 59. ఓం పశూనామభయకారిణ్యై నమః 
 60. ఓం కాలికాయై నమః 
 61. ఓం భయదాయై నమః 
 62. ఓం బలిమాంసమహాప్రియాయై నమః 
 63. ఓం జయభైరవ్యై నమః 
 64. ఓం కృష్ణాఙ్గాయై నమః 
 65. ఓం పరమేశ్వరవల్లభాయై నమః 
 66. ఓం నుదాయై నమః 
 67. ఓం స్తుత్యై నమః 
 68. ఓం సురేశాన్యై నమః 
 69. ఓం బ్రహ్మాదివరదాయై నమః 
 70. ఓం స్వరూపిణ్యై నమః
 71. ఓం సురానామభయప్రదాయై నమః 
 72. ఓం వరాహదేహసమ్భూతాయై నమః 
 73. ఓం శ్రోణివారాలసే నమః 
 74. ఓం క్రోధిన్యై నమః 
 75. ఓం నీలాస్యాయై నమః 
 76. ఓం శుభదాయై నమః 
 77. ఓం శుభవారిణ్యై నమః 
 78. ఓం శత్రూణాం వాక్స్తమ్భనకారిణ్యై నమః 
 79. ఓం కటిస్తమ్భనకారిణ్యై నమః 
 80. ఓం మతిస్తమ్భనకారిణ్యై నమః 
 81. ఓం సాక్షీస్తమ్భనకారిణ్యై నమః 
 82. ఓం మూకస్తమ్భిన్యై నమః 
 83. ఓం జిహ్వాస్తమ్భిన్యై నమః 
 84. ఓం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః 
 85. ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః 
 86. ఓం సర్వశత్రుక్షయకరాయై నమః 
 87. ఓం శత్రుసాదనకారిణ్యై నమః 
 88. ఓం శత్రువిద్వేషణకారిణ్యై నమః 
 89. ఓం భైరవీప్రియాయై నమః 
 90. ఓం మన్త్రాత్మికాయై నమః
 91. ఓం యన్త్రరూపాయై నమః 
 92. ఓం తన్త్రరూపిణ్యై నమః 
 93. ఓం పీఠాత్మికాయై నమః 
 94. ఓం దేవదేవ్యై నమః 
 95. ఓం శ్రేయస్కారిణ్యై నమః 
 96. ఓం చిన్తితార్థప్రదాయిన్యై నమః 
 97. ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః 
 98. ఓం సమ్పత్ప్రదాయై నమః 
 99. ఓం సౌఖ్యకారిణ్యై నమః 
 100. ఓం బాహువారాహ్యై నమః 
 101. ఓం స్వప్నవారాహ్యై నమః 
 102. ఓం గ్లౌం భగవత్యై నమో నమః 
 103. ఓం ఈశ్వర్యై నమః 
 104. ఓం సర్వారాధ్యాయై నమః 
 105. ఓం సర్వమయాయై నమః 
 106. ఓం సర్వలోకాత్మికాయై నమః 
 107. ఓం మహిషనాశినాయై నమః 
 108. ఓం బృహద్వారాహ్యై నమః 

|| ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||