శ్రీ నాగరాజ అష్టోత్తరశతనామావలిః

field_imag_alt

శ్రీ నాగరాజ అష్టోత్తరశతనామావలిః  - Sri Nagaraja Ashtottara Shatanamavali

 1. ఓం అనంతాయ నమః 
 2. ఓం వాసుదేవాఖ్యాయ నమః 
 3. ఓం తక్షకాయ నమః 
 4. ఓం విశ్వతోముఖాయ నమః 
 5. ఓం కార్కోటకాయ నమః 
 6. ఓం మహాపద్మాయ నమః 
 7. ఓం పద్మాయ నమః 
 8. ఓం శంఖాయ నమః 
 9. ఓం శివప్రియాయ నమః 
 10. ఓం ధృతరాష్ట్రాయ నమః  10
 11. ఓం శంఖపాలాయ నమః 
 12. ఓం గులికాయ నమః 
 13. ఓం ఇష్టదాయినే నమః 
 14. ఓం నాగరాజాయ నమః 
 15. ఓం పురాణపురూషాయ నమః 
 16. ఓం అనఘాయ నమః 
 17. ఓం విశ్వరూపాయ నమః 
 18. ఓం మహీధారిణే నమః 
 19. ఓం కామదాయినే నమః 
 20. ఓం సురార్చితాయ నమః  20
 21. ఓం కుందప్రభాయ నమః 
 22. ఓం బహుశిరసే నమః 
 23. ఓం దక్షాయ నమః 
 24. ఓం దామోదరాయ నమః 
 25. ఓం అక్షరాయ నమః 
 26. ఓం గణాధిపాయ నమః 
 27. ఓం మహాసేనాయ నమః 
 28. ఓం పుణ్యమూర్తయే నమః 
 29. ఓం గణప్రియాయ నమః 
 30. ఓం వరప్రదాయ నమః  30
 31. ఓం వాయుభక్షాయ నమః 
 32. ఓం విశ్వధారిణే నమః 
 33. ఓం విహంగమాయ నమః 
 34. ఓం పుత్రప్రదాయ నమః 
 35. ఓం పుణ్యరూపాయ నమః 
 36. ఓం పన్నగేశాయ నమః 
 37. ఓం బిలేశయాయ నమః 
 38. ఓం పరమేష్ఠినే నమః 
 39. ఓం పశుపతయే నమః 
 40. ఓం పవనాశినే నమః  40
 41. ఓం బలప్రదాయ నమః 
 42. ఓం దైత్యహంత్రే నమః 
 43. ఓం దయారూపాయ నమః 
 44. ఓం ధనప్రదాయ నమః 
 45. ఓం మతిదాయినే నమః 
 46. ఓం మహామాయినే నమః 
 47. ఓం మధువైరిణే నమః 
 48. ఓం మహోరగాయ నమః 
 49. ఓం భుజగేశాయ నమః 
 50. ఓం భూమరూపాయ నమః  50
 51. ఓం భీమకాయాయ నమః 
 52. ఓం భయాపహృతే నమః 
 53. ఓం శుక్లరూపాయ నమః 
 54. ఓం శుద్ధదేహాయ నమః 
 55. ఓం శోకహారిణే నమః 
 56. ఓం శుభప్రదాయ నమః 
 57. ఓం సంతానదాయినే నమః 
 58. ఓం సర్పేశాయ నమః 
 59. ఓం సర్వదాయినే నమః 
 60. ఓం సరీసృపాయ నమః  60
 61. ఓం లక్ష్మీకరాయ నమః 
 62. ఓం లాభదాయినే నమః 
 63. ఓం లలితాయ నమః 
 64. ఓం లక్ష్మణాకృతయే నమః 
 65. ఓం దయారాశయే నమః 
 66. ఓం దాశరథయే నమః 
 67. ఓం దమాశ్రయాయ నమః 
 68. ఓం రమ్యరూపాయ నమః 
 69. ఓం రామభక్తాయ నమః 
 70. ఓం రణధీరాయ నమః  70
 71. ఓం రతిప్రదాయ నమః 
 72. ఓం సౌమిత్రయే నమః 
 73. ఓం సోమసంకాశాయ నమః 
 74. ఓం సర్పరాజాయ నమః 
 75. ఓం సతాంప్రియాయ నమః 
 76. ఓం కర్బురాయ నమః 
 77. ఓం కామ్యఫలదాయ నమః 
 78. ఓం కిరీటినే నమః 
 79. ఓం కిన్నరార్చితాయ నమః 
 80. ఓం పాతాలవాసినే నమః  80
 81. ఓం పరమాయ నమః 
 82. ఓం ఫణామండలమండితాయ నమః 
 83. ఓం బాహులేయాయ నమః 
 84. ఓం భక్తనిధయే నమః 
 85. ఓం భూమిధారిణే నమః 
 86. ఓం భవప్రియాయ నమః 
 87. ఓం నారాయణాయ నమః 
 88. ఓం నానారూపాయ నమః 
 89. ఓం నతప్రియాయ నమః 
 90. ఓం కాకోదరాయ నమః  90
 91. ఓం కామ్యరూపాయ నమః 
 92. ఓం కల్యాణాయ నమః 
 93. ఓం కామితార్థదాయ నమః 
 94. ఓం హతాసురాయ నమః 
 95. ఓం హల్యహీనాయ నమః 
 96. ఓం హర్షదాయ నమః 
 97. ఓం హరభూషణాయ నమః 
 98. ఓం జగదాదయే నమః 
 99. ఓం జరాహీనాయ నమః 
 100. ఓం జాతిశూన్యాయ నమః  100
 101. ఓం జగన్మయాయ నమః 
 102. ఓం వంధ్యాత్వదోషశమనాయ నమః 
 103. ఓం వరపుత్రఫలప్రదాయ నమః 
 104. ఓం బలభద్రరూపాయ నమః 
 105. ఓం శ్రీకృష్ణపూర్వజాయ నమః 
 106. ఓం విష్ణుతల్పాయ నమః 
 107. ఓం బల్వలధ్నాయ నమః 
 108. ఓం భూధరాయ నమః  108

|| ఇతి శ్రీ నాగరాజాష్టోత్తరశతనామావలిః సంపూర్ణం ||