+91 7673923078
Shlokam
NR Sharma

వైకుంఠ ఏకాదశి ఏరోజు? ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు?

వైకుంఠ ఏకాదశి ఏరోజు?

 శ్రీ శార్వరి నామ సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఈ 2020 సంవత్సరం డిసెంబరు 25వ తారీకు శుక్రవారం రోజు మనకు ఏకాదశి వస్తుంది . ఈ  ఏకాదశి మార్గశిరమాసంలో ఉన్నది కనుక,దనుర్మాసంలోఉన్నది కనుక ,విష్ణు మూర్తికి ఎంతో ప్రీతి  కలిగింది కనుక,దీనిని వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటుంటారు .