శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

field_imag_alt

శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం - Sri Subrahmanya Mangala Ashtakam

శివయోసూనుజాయాస్తు శ్రితమందార శాఖినే |
శిఖివర్యాతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళం ||

భక్తాభీష్టప్రదాయాస్తు భవమోగ వినాశినే |
రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళం ||

శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే |
తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళం ||

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే |
ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మంగళం ||

కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే |
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళం ||

ముక్తాహారలసత్ కుండ రాజయే ముక్తిదాయినే |
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళం ||

కనకాంబరసంశోభి కటయే కలిహారిణే |
కమలాపతి వంద్యాయ కార్తికేయాయ మంగళం ||

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే |
శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మంగళం ||

మంగళాష్టకమేతన్యే మహాసేనస్యమానవాః |
పఠంతీ ప్రత్యహం భక్త్యాప్రాప్నుయుస్తేపరాం శ్రియం ||

|| ఇతి సుబ్రహ్మణ్య మంగళాష్టకం సంపూర్ణం ||

|| ఇతర మంగళ శ్లోకాని ||

నిత్యోత్సవో భవత్యేషాం నిత్యశ్రీర్నిత్య మంగళం |
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం గుహః ||

రాజాధిరాజవేషాయ రాజత్ కోమళపాణయే |
రాజీవచారునేత్రాయ సుబ్రహ్మణ్యాయ మంగళం ||