స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః
- ఓం భైరవేశాయ నమః .
- ఓం బ్రహ్మవిష్ణుశివాత్మనే నమః
- ఓం త్రైలోక్యవంధాయ నమః
- ఓం వరదాయ నమః
- ఓం వరాత్మనే నమః
- ఓం రత్నసింహాసనస్థాయ నమః
- ఓం దివ్యాభరణశోభినే నమః
- ఓం దివ్యమాల్యవిభూషాయ నమః
- ఓం దివ్యమూర్తయే నమః
- ఓం అనేకహస్తాయ నమః
- ఓం అనేకశిరసే నమః
- ఓం అనేకనేత్రాయ నమః
- ఓం అనేకవిభవే నమః
- ఓం అనేకకంఠాయ నమః
- ఓం అనేకాంసాయ నమః
- ఓం అనేకపార్శ్వాయ నమః
- ఓం దివ్యతేజసే నమః
- ఓం అనేకాయుధయుక్తాయ నమః
- ఓం అనేకసురసేవినే నమః
- ఓం అనేకగుణయుక్తాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం దారిద్ర్యకాలాయ నమః
- ఓం మహాసంపద్ప్రదాయినే నమః
- ఓం శ్రీభైరవీసంయుక్తాయ నమః
- ఓం త్రిలోకేశాయ నమః
- ఓం దిగంబరాయ నమః
- ఓం దివ్యాంగాయ నమః
- ఓం దైత్యకాలాయ నమః
- ఓం పాపకాలాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం దివ్యచక్షుషే నమః
- ఓం అజితాయ నమః
- ఓం జితమిత్రాయ నమః
- ఓం రుద్రరూపాయ నమః
- ఓం మహావీరాయ నమః
- ఓం అనంతవీర్యాయ నమః
- ఓం మహాఘోరాయ నమః
- ఓం ఘోరఘోరాయ నమః
- ఓం విశ్వఘోరాయ నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం భక్తానాం శాంతిదాయినే నమః
- ఓం సర్వలోకానాం గురవే నమః
- ఓం ప్రణవరూపిణే నమః
- ఓం వాగ్భవాఖ్యాయ నమః
- ఓం దీర్ఘకామాయ నమః
- ఓం కామరాజాయ నమః
- ఓం యోషితకామాయ నమః
- ఓం దీర్ఘమాయాస్వరూపాయ నమః
- ఓం మహామాయాయ నమః
- ఓం సృష్టిమాయాస్వరూపాయ నమః
- ఓం నిసర్గసమయాయ నమః
- ఓం సురలోకసుపూజ్యాయ నమః
- ఓం ఆపదుద్ధారణభైరవాయ నమః
- ఓం మహాదారిద్ర్యనాశినే నమః
- ఓం ఉన్మూలనే కర్మఠాయ నమః
- ఓం అలక్ష్మ్యాః సర్వదా నమః
- ఓం అజామలవద్ధాయ నమః
- ఓం స్వర్ణాకర్షణశీలాయ నమః
- ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః
- ఓం లక్ష్యాయ నమః
- ఓం లోకత్రయేశాయ నమః
- ఓం స్వానందం నిహితాయ నమః
- ఓం శ్రీబీజరూపాయ నమః
- ఓం సర్వకామప్రదాయినే నమః
- ఓం మహాభైరవాయ నమః
- ఓం ధనాధ్యక్షాయ నమః
- ఓం శరణ్యాయ నమః
- ఓం ప్రసన్నాయ నమః
- ఓం ఆదిదేవాయ నమః
- ఓం మంత్రరూపాయ నమః
- ఓం మంత్రరూపిణే నమః
- ఓం స్వర్ణరూపాయ నమః
- ఓం సువర్ణాయ నమః
- ఓం సువర్ణవర్ణాయ నమః
- ఓం మహాపుణ్యాయ నమః
- ఓం శుద్ధాయ నమః
- ఓం బుద్ధాయ నమః
- ఓం సంసారతారిణే నమః
- ఓం ప్రచలాయ నమః
- ఓం బాలరూపాయ నమః
- ఓం పరేషాం బలనాశినే నమః
- ఓం స్వర్ణసంస్థాయ నమః
- ఓం భూతలవాసినే నమః
- ఓం పాతాలవాసాయ నమః
- ఓం అనాధారాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం స్వర్ణహస్తాయ నమః
- ఓం పూర్ణచంద్రప్రతీకాశాయ నమః
- ఓం వదనాంభోజశోభినే నమః
- ఓం స్వరూపాయ నమః
- ఓం స్వర్ణాలంకారశోభినే నమః
- ఓం స్వర్ణాకర్షణాయ నమః
- ఓం స్వర్ణాభాయ నమః
- ఓం స్వర్ణకంఠాయ నమః
- ఓం స్వర్ణాభాంబరధారిణే నమః
- ఓం స్వర్ణసింహానస్థాయ నమః
- ఓం స్వర్ణపాదాయ నమః
- ఓం స్వర్ణభపాదాయ నమః
- ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః
- ఓం స్వర్ణజంఘాయ నమః
- ఓం భక్తకామదుధాత్మనే నమః
- ఓం స్వర్ణభక్తాయ నమః
- ఓం కల్పవృక్షస్వరూపిణే నమః
- ఓం చింతామణిస్వరూపాయ నమః
- ఓం బహుస్వర్ణప్రదాయినే నమః
- ఓం హేమాకర్షణాయ నమః
- ఓం భైరవాయ నమః
|| ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||