శ్రీ శృంగేరి శారద అష్టోత్తర శతనామావళిః - Sri Sringeri Sharada Ashtottara Shatanamavali
- ఓం సరస్వత్యై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం వరప్రదాయై నమః
- ఓం శ్రీప్రదాయై నమః
- ఓం పద్మనిలయాయై నమః
- ఓం పద్మవక్త్రికాయై నమః
- ఓం శివానుజాయై నమః
- ఓం రామాయై నమః
- ఓం పుస్తకధారిణ్యై నమః 10
- ఓం కామరూపాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాపాతకనాశిన్యై నమః
- ఓం మహాశ్రియై నమః
- ఓం మహాలక్ష్మ్యై నమః
- ఓం దివ్యాంగాయై నమః
- ఓం మాలిన్యై నమః
- ఓం మహాకాల్యై నమః
- ఓం మహాపాశాయై నమః 20
- ఓం మహాకారాయై నమః
- ఓం మహాంకుశాయై నమః
- ఓం వినీతాయై నమః
- ఓం విమలాయై నమః
- ఓం విశ్వాయై నమః
- ఓం విద్యున్మాలాయై నమః
- ఓం విలాసిన్యై నమః
- ఓం చండికాయై నమః
- ఓం చంద్రవదనాయై నమః
- ఓం చంద్రలేఖావిభూషితాయై నమః 30
- ఓం సావిత్ర్యై నమః
- ఓం సురసాయై నమః
- ఓం దివ్యాయై నమః
- ఓం దివ్యాలంకారభూషితాయై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వసుధాయై నమః
- ఓం తీవ్రాయై నమః
- ఓం మహాభోగాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం గోదావర్యై నమః 40
- ఓం గోమత్యై నమః
- ఓం జటిలాయై నమః
- ఓం వింధ్యవాసిన్యై నమః
- ఓం గర్జిన్యై నమః
- ఓం భేదిన్యై నమః
- ఓం ప్రీతాయై నమః
- ఓం సౌదామిన్యై నమః
- ఓం భోగదాయై నమః
- ఓం సత్యవాదిన్యై నమః
- ఓం సుధామూర్త్యై నమః 50
- ఓం సుభద్రాయై నమః
- ఓం సురవందితాయై నమః
- ఓం యమునాయై నమః
- ఓం సుప్రభాయై నమః
- ఓం నిద్రాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నీరజలోచనాయై నమః
- ఓం త్రిమూర్త్యై నమః
- ఓం త్రికాలజ్ఞాయై నమః
- ఓం బ్రహ్మిష్ఠాయై నమః 60
- ఓం త్రిగుణాత్మికాయై నమః
- ఓం మహాశాంత్యై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం ధారిణ్యై నమః
- ఓం సర్వాత్మికాయై నమః
- ఓం శాస్త్రరూపాయై నమః
- ఓం శుంభాసురమర్దిన్యై నమః
- ఓం పద్మాసనాయై నమః
- ఓం పద్మహస్తాయై నమః
- ఓం రక్తబీజనిహంత్ర్యై నమః 70
- ఓం ధూమ్రలోచనదర్పఘ్న్యై నమః
- ఓం నిశుంభప్రాణహారిణ్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం చండహంత్ర్యై నమః
- ఓం ముండకాయప్రభేదిన్యై నమః
- ఓం సుప్రభాయై నమః
- ఓం కాలరాత్ర్యై నమః
- ఓం సర్వదేవస్తుతాయై నమః
- ఓం అనఘాయై నమః
- ఓం పంచాశద్వర్ణరూపాయై నమః 80
- ఓం సుధాకలశధారిణ్యై నమః
- ఓం బ్రాహ్మ్యై నమః
- ఓం మాహేశ్వర్యై నమః
- ఓం కామార్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం మాహేంద్ర్యై నమః
- ఓం చిత్రాంబరవిభూషితాయై నమః
- ఓం చిత్రమాలాధరాయై నమః
- ఓం కాంతాయై నమః 90
- ఓం చిత్రగంధానులేపనాయై నమః
- ఓం అక్షమాలాధరాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
- ఓం శ్వేతాననాయై నమః
- ఓం నీలభుజాయై నమః
- ఓం పీవరస్తనమండితాయై నమః
- ఓం సూక్ష్మమధ్యాయై నమః
- ఓం రక్తపాదాయై నమః
- ఓం ఉన్మదాయై నమః 100
- ఓం నీలజంఘితాయై నమః
- ఓం బుద్ధిరూపాయై నమః
- ఓం తుష్టిరూపాయై నమః
- ఓం నిద్రారూపాయై నమః
- ఓం పుష్టిరూపాయై నమః
- ఓం చతురాననజాయాయై నమః
- ఓం చతుర్వర్గఫలదాయై నమః
- ఓం శ్రీశారదాంబికాయై నమః 108
ఇతి శ్రీ శృంగేరి శారద అష్టోత్తర శతనామావళిః