శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తరం శతనామావళి
- ఓం శ్రీ ప్రత్యంగిరాయై నమః
- ఓంఓంకారరూపిన్యై నమః
- ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః
- ఓం విశ్వరూపాయై నమః
- ఓం విరూపాక్షప్రియాయై నమః
- ఓం ఋజ్మంత్ర పారాయణ ప్రీతాయై నమః
- ఓం కపాలమాలా లంకృతాయై నమః
- ఓం నాగేంద్ర భూషణాయై నమః
- ఓం నాగ యజ్ఞోపవీత ధారిన్యై నమః
- ఓం కుంచితకేశిన్యై నమః
- ఓం కపాలఖట్వాంగ దారిన్యై నమః
- ఓం శూలిన్యై నమః
- ఓం రక్త నేత్ర జ్వాలిన్యై నమః
- ఓం చతుర్భుజా యై నమః
- ఓం డమరుక ధారిన్యై నమః
- ఓం జ్వాలా కరాళ వదనాయై నమః
- ఓం జ్వాలా జిహ్వాయై నమః
- ఓం కరాళ దంష్ట్రా యై నమః
- ఓం అభిచార హోమాగ్ని సముత్థితాయై నమః
- ఓం సింహముఖాయై నమః
- ఓం మహిషాసుర మర్దిన్యై నమః
- ఓం ధూమ్రలోచనాయై నమః
- ఓం కృష్ణాంగాయై నమః
- ఓం ప్రేతవాహనాయై నమః
- ఓం ప్రేతాసనాయై నమః
- ఓం ప్రేత భోజిన్యై నమః
- ఓం రక్తప్రియాయై నమః
- ఓం శాక మాంస ప్రియాయై నమః
- ఓం అష్టభైరవ సేవితాయై నమః
- ఓం డాకినీ పరిసేవితాయై నమః
- ఓం మధుపాన ప్రియాయై నమః
- ఓం బలి ప్రియాయై నమః
- ఓం సింహావాహనాయై నమః
- ఓం సింహ గర్జిన్యై నమః
- ఓం పరమంత్ర విదారిన్యై నమః
- ఓం పరయంత్ర వినాసిన్యై నమః
- ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః
- ఓం గుహ్య విద్యాయై నమః
- ఓం యోని రూపిన్యై నమః
- ఓం నవయోని చక్రాత్మి కాయై నమః
- ఓం వీర రూపాయై నమః
- ఓం దుర్గా రూపాయై నమః
- ఓం సిద్ధ విద్యాయై నమః
- ఓం మహా భీషనాయై నమః
- ఓం ఘోర రూపిన్యై నమః
- ఓం మహా క్రూరాయై నమః
- ఓం హిమాచల నివాసిన్యై నమః
- ఓం వరాభయ ప్రదాయై నమః
- ఓం విషు రూపాయై నమః
- ఓం శత్రు భయంకర్యై నమః
- ఓం విద్యుద్గాతాయై నమః
- ఓం శత్రుమూర్ధ స్పోటనాయై నమః
- ఓం విదూమాగ్ని సమప్రభా యై నమః
- ఓం మహా మాయాయై నమః
- ఓం మహేశ్వర ప్రియాయై నమః
- ఓం శత్రుకార్య హాని కర్యై నమః
- ఓం మమ కార్య సిద్ధి కర్యే నమః
- ఓం శాత్రూనాం ఉద్యోగ విఘ్న కర్యై నమః
- ఓం శత్రు పశుపుత్ర వినాసిన్యై నమః
- ఓం త్రినేత్రాయై నమః
- ఓం సురాసుర నిషేవి తాయై నమః
- ఓం తీవ్రసాధక పూజితాయై నమః
- ఓం మమ సర్వోద్యోగ వశ్య కర్యై నమః
- ఓం నవగ్రహ శాశిన్యై నమః
- ఓం ఆశ్రిత కల్ప వృక్షాయై నమః
- ఓం భక్తప్రసన్న రూపిన్యై నమః
- ఓం అనంతకళ్యాణ గుణాభి రామాయై నమః
- ఓం కామ రూపిన్యై నమః
- ఓం క్రోధ రూపిన్యై నమః
- ఓం మోహ రూపిన్యై నమః
- ఓం మధ రూపిన్యై నమః
- ఓం ఉగ్రాయై నమః
- ఓం నారసింహ్యై నమః
- ఓం మృత్యు మృత్యు స్వరూపిన్యై నమః
- ఓం అణిమాది సిద్ధి ప్రదాయై నమః
- ఓం అంత శత్రు విధారిన్యై నమః
- ఓం సకల దురిత వినాసిన్యై నమః
- ఓం సర్వోపద్రవ నివారిన్యై నమః
- ఓం దుర్జన కాళరాత్ర్యై నమః
- ఓం మహాప్రజ్ఞాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం కాళీరూపిన్యై నమః
- ఓం వజ్రాంగాయై నమః
- ఓం దుష్ట ప్రయోగ నివారిన్యై నమః
- ఓం సర్వ శాప విమోచన్యై నమః
- ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపునాయై నమః
- ఓం ఇచ్చా జ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
- ఓం బ్రహ్మ విష్ణు శివాత్మి కాయై నమః
- ఓం హిరణ్య సటా చ్చటాయై నమః
- ఓం ఇంద్రాది దిక్పాలక సేవితాయై నమః
- ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః
- ఓం ఇచ్చాజ్ఞాన క్రియా శక్తి రూపిన్యై నమః
- ఓం ఖడ్గమాలా రూపిన్యై నమః
- ఓం నృసింహ సాలగ్రామ నివాసిన్యై నమః
- ఓం భక్త శత్రు భక్షిన్యై నమః
- ఓం బ్రాహ్మాస్త్ర స్వరూపాయై నమః
- ఓం సహస్రార శక్యై నమః
- ఓం సిద్దేశ్వర్యై నమః
- ఓం యోగేశ్వర్యై నమః
- ఓం ఆత్మ రక్షణ శక్తిదాయిన్యై నమః
- ఓం సర్వ విఘ్న వినాసిన్యై నమః
- ఓం సర్వాంతక నివారిన్యై నమః
- ఓం సర్వ దుష్ట ప్రదుష్ట శిరచ్చెదిన్యై నమః
- ఓం అధర్వణ వేద భాసితాయై నమః
- ఓం స్మశాన వాసిన్యై నమః
- ఓం భూత భేతాళ సేవితాయై నమః
- ఓం సిద్ధ మండల పూజితాయై నమః
- ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః
|| ఇతి శ్రీ ప్రత్యంగిరా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||