శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తరం
- ఓం మహత్యై నమః
- ఓం చేతనాయై నమః
- ఓం మాయాయై నమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మహోదరాయై నమః
- ఓం మహాబుద్ధ్యై నమః
- ఓం మహాకాళ్యై నమః
- ఓం మహా బలాయై నమః
- ఓం మహా సుధాయై నమః
- ఓం మహా నిద్రాయై నమః
- ఓం మహా ముద్రాయై నమః
- ఓం మహా దయాయై నమః
- ఓం మహా భోగాయై నమః
- ఓం మహా మోహాయై నమః
- ఓం మహా జయాయై నమః
- ఓం మహాతుష్ట్యై నమః
- ఓం మహా లజ్జాయై నమః
- ఓం మహాధృత్యై నమః
- ఓం మహా ఘోరాయై నమః
- ఓం మహా దృష్ట్రాయై నమః
- ఓం మహాకాంత్యై నమః
- ఓం మహాకృత్యై నమః
- ఓం మహా పద్మాయై నమః
- ఓం మహా మేధాయై నమః
- ఓం మహా బోధాయై నమః
- ఓం మహా తపసే నమః
- ఓం మహా స్థానాయై నమః
- ఓం మహా రవాయై నమః
- ఓం మహా రోషాయై నమః
- ఓం మహాయుధాయై నమః
- ఓం మహా బంధన సంహర్యై నమః
- ఓం మహాభయ వినాశిన్యై నమః
- ఓం మహా నేత్రాయై నమః
- ఓం మహా వక్త్రాయై నమః
- ఓం మహా వక్షసే నమః
- ఓం మహా భుజాయై నమః
- ఓం మహా మహీరుహాయై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం మహా ఛాయాయై నమః
- ఓం మహానఘాయై నమః
- ఓం మహాశాంత్యై నమః
- ఓం మహాశ్వాసాయై నమః
- ఓం మహా పర్వత నందిన్యై నమః
- ఓం మహా బ్రహ్మమయ్యై నమః
- ఓం మాత్రే నమః
- ఓం మహా సారాయై నమః
- ఓం మహా సురఘ్న్యై నమః
- ఓం మహత్యై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం చర్చితాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం మహా క్షాంత్యై నమః
- ఓం మహా భ్రాంత్యై నమః
- ఓం మహా మంత్రాయై నమః
- ఓం మహా తంత్రాయై నమః
- ఓం మహామయ్యై నమః
- ఓం మహా కులాయై నమః
- ఓం మహా లోలాయై నమః
- ఓం మహా మాయాయై నమః
- ఓం మహా ఫలాయై నమః
- ఓం మహా నిలాయై నమః
- ఓం మహా శీలాయై నమః
- ఓం మహా బాలాయై నమః
- ఓం మహా నిలయాయై నమః
- ఓం మహా కలాయై నమః
- ఓం మహా చిత్రాయై నమః
- ఓం మహా సేతవే నమః
- ఓం మహా హేతవే నమః
- ఓం యశస్విన్యై నమః
- ఓం మహా విద్యాయై నమః
- ఓం మహా సాధ్యాయై నమః
- ఓం మహా సత్యాయై నమః
- ఓం మహా గత్యై నమః
- ఓం మహా సుఖిన్యై నమః
- ఓం మహా దుఃస్వప్న నాసిన్యై నమః
- ఓం మహా మోక్షప్రదాయై నమః
- ఓం మహా పక్షాయై నమః
- ఓం మహా యశస్విన్యై నమః
- ఓం మహా భద్రాయై నమః
- ఓం మహా వాణ్యై నమః
- ఓం మహా రోగ వినాసిన్యై నమః
- ఓం మహా ధారాయై నమః
- ఓం మహా కారాయై నమః
- ఓం మహా మార్యై నమః
- ఓం ఖేచర్యై నమః
- ఓం మోహిణ్యై నమః
- ఓం మహా క్షేమంకర్యై నమః
- ఓం మహా క్షమాయై నమః
- ఓం మహైశ్వర్య ప్రదాయిన్యై నమః
- ఓం మహా విషఘ్న్యై నమః
- ఓం విషదాయై నమః
- ఓం మహా దుఖః వినాసిన్యై నమః
- ఓం మహా వర్షాయై నమః
- ఓం మహా తత్త్వాయై నమః
- ఓం మహా కైలాస వాసిన్యై నమః
- ఓం మహా సుభద్రాయై నమః
- ఓం సుభగాయై నమః
- ఓం మహా విద్యాయై నమః
- ఓం మహా సత్యై నమః
- ఓం మహా ప్రత్యంగిరాయై నమః
- ఓం మహా నిత్యాయై నమః
- ఓం మహా ప్రళయ కారిణ్యై నమః
- ఓం మహా శక్త్యై నమః
- ఓం మహామత్యై నమః
- ఓం మహా మంగల కారిణ్యై నమః
- ఓం మహా దేవ్యై నమః
- ఓం మహా సుర విమర్దిన్యై నమః
|| ఇతి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం ||