శ్రీ లక్ష్మీవరాహ అష్టోత్తర శతనామావళిః
- ఓం శ్రీమతే నమః
- ఓం వరాహాయ నమః
- ఓం సింహాద్రివాసాయ నమః
- ఓం శ్రీవత్సలక్షణాయ నమః
- ఓం అశ్రితాభీష్టవరదాయ నమః
- ఓం అమేయాయ నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం చందన ప్రవిలిప్తాంగాయ నమః
- ఓం సార్వభౌమాయ నమః
- ఓం దుష్టభూ భృద్ధరాయ నమః
- ఓం స్వామినే నమః
- ఓం రాజారాజార్చితాయఃప్రభవే నమః
- ఓం పాతాళాంతస్థ పాదాబాయ నమః
- ఓం భక్తజీవనదాయ నమః
- ఓం పుంసే నమః
- ఓం యజ్ఞమూర్తయే నమః
- ఓం యజ్ఞసాక్షిణే నమః
- ఓం యజ్ఞభుజే నమః
- ఓం యజ్ఞరక్షకాయ నమః
- ఓం మహాయజ్ఞవరాహాయ నమః
- ఓం మహాకారుణ్యరూపధృతే నమః
- ఓం ఘర్ఘరారావ నిర్దూత శాత్రవాయ నమః
- ఓం శ్రీకరాయ నమః
- ఓం శుచయే నమః
- ఓం మహాబ్ధేస్తేరవాసాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం ప్రహ్లాదార్చిత పాదాభాయ నమః
- ఓం ప్రభుసత్తమాసేవితాయ నమః
- ఓం దివ్యవైభవ సంయుక్తాయ నమః
- ఓం శ్రీనివాసాయ నమః
- ఓం కృపానిధయే నమః
- ఓం శ్రీరమాధిష్టితోరసే నమః
- ఓం శ్రితభక్తార్తినాశకాయ నమః
- ఓం విశాఖపట్టణాధీశాయ నమః
- ఓం సర్వరోగోపహాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం హిరణ్యాక్ష నిహంత్రే నమః
- ఓం హిరణ్మయ విభూషణాయ నమః
- ఓం సింహాద్రిశిఖరావాసినే నమః
- ఓం ఆంధ్రభూపార్తితాయ నమః
- ఓం స్వరాజే నమః
- ఓం చందనాలంకృతాయ నమః
- ఓం మందారసమమాల్యవతే నమః
- ఓం వజ్రరోమధరాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం వేదవ్యాసమునిస్తుతాయ నమః
- ఓం శ్వేతరుచే నమః
- ఓం శ్వేతదృశే నమః
- ఓం శ్వేతదంష్ట్రికాతుండ మండితాయ నమః
- ఓం మనోహరాయ నమః
- ఓం శంఖచక్రగదా అభయధరాయ నమః
- ఓం హరయే నమః
- ఓం పాతాళమగ్న భూదేవీ రక్షకాయ నమః
- ఓం శౌనకాయ నమః
- ఓం స్వభువే నమః
- ఓం స్వామి పుష్కరిణీ తీరవాసాయ నమః
- ఓం వేంకటాశ్రయాయ నమః
- ఓం కుందమందార పున్నాగ పారిజాతార్చన ప్రియాయ నమః
- ఓం తాళోత్తుంగమహాదివ్య విమానాంతర సంస్థితాయ నమః
- ఓం మహామంటపయుక్తాయనమః
- ఓం యతిరాజసమర్చితాయనమః
- ఓం భూశయాయ నమః
- ఓం భూప్రియాయ నమః
- ఓం భూతయే నమః
- ఓం భూనాతి ప్రియాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం సులభాయ నమః
- ఓం సురశాయ నమః
- ఓం స్థూలాయ నమః
- ఓం సూక్ష్మాయ నమః
- ఓం సర్వగుహాశయాయ నమః
- ఓం సర్వాత్మనే నమః
- ఓం సర్వలోకాత్మనే నమః
- ఓం రమాలింగితతోషితాయ నమః
- ఓం భక్తాభయప్రదాయ నమః
- ఓం భక్తవాంఛితార్థాయ నమః
- ఓం జగత్పతయే నమః
- ఓం జగద్ధాత్రే నమః
- ఓం జగత్తాత్రే నమః
- ఓం జగన్నేత్రే నమః
- ఓం జగత్పిత్రే నమః
- ఓం చిదచిద్రవిటణాయ నమః
- ఓం శాంగిణే నమః
- ఓం శంఖినే నమః
- ఓం చక్రిణే నమః
- ఓం గదినే నమః
- ఓం జయినే నమః
- ఓం శ్రీ ఘనాయ నమః
- ఓం శ్రీ నిధానాయ నమః
- ఓం శ్రియై నమః
- ఓం శ్రియఃపతయే నమః
- ఓం శ్రీమతాంవరాయ నమః
- ఓం ధర్మకృతే నమః
- ఓం ధర్మభృతే నమః
- ఓం ధర్మిణే నమః
- ఓం ధర్మరూపిణే నమః
- ఓం ధనంజయాయ నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం శేషిణే నమః
- ఓం పద్మమాలాప్రియాయ నమః
- ఓం సమాయ నమః
- ఓం శ్రీమల్లక్ష్మీవరాహాయ నమః
- ఓం నిర్ణేతుకదయాంబుధయే నమః
- ఓం ప్రణతాభయదాయ నమః
- ఓం శ్రీశాయ నమః
- ఓం ప్రణవాత్మ స్వరూపాయ నమః
- ఓం సర్వభక్తభయాపహాయ నమః
- ఓం శ్రీలక్ష్మీవరాహాయ నమః
|| ఇతి శ్రీ లక్ష్మీవరాహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||