శ్రీ దేవీ ఖడ్గమాలా అష్టోత్తరశతనామావళిః
- ఓం త్రిపురసుందర్యై నమః
- ఓం హృదయదేవ్యై నమః
- ఓం శిరోదేవ్యై నమః
- ఓం కవచదేవ్యై నమః
- ఓం అస్త్రదేవ్యై నమః
- ఓం కామేశ్వర్యై నమః
- ఓం భగమాలిన్యై నమః
- ఓం భేరుండాయై నమః
- ఓం వహ్నివాసిన్యై నమః
- ఓం మహావజేశ్వర్యై నమః
- ఓం శివదూత్యై నమః
- ఓం కులసుందర్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నీలపతాకాయ నమః
- ఓం విజయాయై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం చిత్రాయై నమః
- ఓం మహానిత్యాయై నమః
- ఓం మిత్రేశమయ్యై నమః
- ఓం షష్ఠీశమయై నమః
- ఓం అగస్త్యమయ్యై నమః
- ఓం కాలతాపనమయ్యై నమః
- ఓం ధర్మాచార్యమయ్యై నమః
- ఓం విష్ణుదేవమయ్యై నమః
- ఓం ప్రభాకరదేవమయ్యై నమః
- ఓం తేజోదేవమయ్యై నమః
- ఓం మనోజదేవమయ్యై నమః
- ఓం కళ్యాణదేవమయై నమః
- ఓం వాసుదేవమయై నమః
- ఓం రత్నదేవమయై నమః
- ఓం అణిమాసిద్ధయై నమః
- ఓం లఘిమాసిద్ధయే నమః
- ఓం గరిమాసిద్ధయే నమః
- ఓం మహిమాసిద్ధయే నమః
- ఓం ప్రాప్తిసిద్ధయే నమః
- ఓం ఈశత్వసిద్ధయే నమః
- ఓం ప్రాకామ్యసిద్ధయే నమః
- ఓం భుక్తి సిద్ధయే నమః
- ఓం సర్వకామసిద్ధయే నమః
- ఓం బ్రాహ్యై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం క్రైమార్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం మాహేంద్ర్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం సర్వసంక్షోభిణ్యై నమః
- ఓం సర్వవిద్రావిణ్యై నమః
- ఓం సర్వాకర్షిణ్యై నమః
- ఓం ప్రకటయోగిన్యై నమః
- ఓం కామకర్షిణ్యె నమః
- ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమః
- ఓం అహంకారాకర్షిణ్యె నమః
- ఓం శబ్దాకర్షిణ్యై నమః
- ఓం స్పర్షాకర్షిణ్యై నమః
- ఓం రూపాకర్షిణ్యై నమః
- ఓం రసాకర్షిణ్యై నమః
- ఓం గంధాకర్షిణ్యై నమః
- ఓం చిత్తాకర్షిణ్యై నమః
- ఓం ధైర్యాకర్షిణ్యై నమః
- ఓం స్కృతాకర్షిణ్యై నమః
- ఓం బీజాకర్షిణ్యై నమః
- ఓం ఆత్మాకర్షిణ్యై నమః
- ఓం అమృతాకరిణ్యై నమః
- ఓం శరీరాకర్షిణ్యై నమః
- ఓం గుప్తయోగిన్యై నమః
- ఓం అనంగకుసుమాయై నమః
- ఓం అనంగమదనాయై నమః
- ఓం అనంగరేఖాయై నమః
- ఓం అనంగమాలిన్యై నమః
- ఓం గుప్తతరయోగిన్యై నమః
- ఓం సర్వాహ్లాదిన్యై నమః
- ఓం సర్వసంపత్తిపూరణ్యై నమః
- ఓం సర్వమంత్రమయ్యై నమః
- ఓం కులోత్తీర్ణయోగిన్యై నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం సర్వశక్తి నమః
- ఓం సర్వైశ్వరప్రదాయిన్యై నమః
- ఓం సర్వజ్ఞానమయై నమః
- ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః
- ఓం సర్వాధారస్వరూపాయై నమః
- ఓం సర్వపాపహరాయై నమః
- ఓం సర్వానందమయ్యై నమః
- ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః
- ఓం సర్వేప్సిత ఫలప్రదాయై నమః
- ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః
- ఓం నిగర్భయోగిన్యై నమః
- ఓం వశిన్యై నమః
- ఓం కామేశ్వర్యై నమః
- ఓం మోదిన్యై నమః
- ఓం విమలాయై నమః
- ఓం అరుణాయై నమః
- ఓం జయిన్యై నమః
- ఓం సర్వేశ్వర్యై నమః
- ఓం కౌళిణ్యై నమః
- ఓం రహస్యయోగిన్యై నమః
- ఓం బాణిన్యై నమః
- ఓం చాపిన్యై నమః
- ఓం పాశిన్యై నమః
- ఓం అంకుశిన్యై నమః
- ఓం మహాకామేశ్వర్యై నమః
- ఓం మహావజేశ్వర్యై నమః
- ఓం మహాభగమాలిన్యై నమః
- ఓం సర్వసిద్ధి ప్రదచక్రస్వామిన్యై నమః
- ఓం అతిరహస్యయోగిన్యై నమః
- ఓం శ్రీ శ్రీ మహాభట్టారికాయై నమః
- ఓం మహాత్రిపురసుందర్యై నమః
- ఓం మహామహేశ్వర్యై నమః
|| ఇతి శ్రీ దేవీ ఖడ్గమాలా అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||